Saturday, March 7, 2026

చిట్ ఫండ్ డైరెక్టర్ బాబురావు నాపై నిరాధార ఆరోపణలు. నాగూర్ల వెంకటేశ్వర్లు

పరకాల : నా చావుకు నాగుర్ల వెంకటేశ్వర్లు, నాగరాజు కారణమని, సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్య పాల్పడిన సోమనాథ్ చిట్ ఫండ్స్ డైరెక్టర్ దూమాల బాబురావు మాపై చేసిన అసత్య ఆరోపణలు నిరాధారణమైనయని, ప్రజలు గమనించాలని, దీనికి ప్రతిగా కాపీని జతి చేస్తున్నానని, నాగూర్ల వెంకటేశ్వర్లు పత్రికా ముఖంగా విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

Related Articles

Latest Articles