పరకాల: రాజకీయ నేతలు, చిట్టి సభ్యుల వేధింపులు తాళలేక ఫైనాన్స్ యజమాని ఆత్మహత్యయత్నం పాల్పడిన సంఘటన పరకాల లో సంచలనగా మారింది. పరకాల పట్టణంలో ప్రైవేటు చిట్ ఫండ్స్ డైరెక్టర్ గత కొంతకాలంగా రాజకీయ నాయకుల వేధింపులు, చిట్టి సభ్యుల వేధింపులు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో బాబురావు గురువారం పురుగుల మందు తాగి ఆత్మ తయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం పరకాల ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారని, అతని పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు. తాను తనువు చాలించాలన్న ప్రయత్నాలను సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]