Saturday, July 25, 2026

ముస్లిం మహిళలకు రంజాన్ సామాగ్రి పంపిణీ

హనుమకొండ ప్రతినిధి: (పిసిడబ్ల్యూ న్యూస్): హనుమకొండ జిల్లా కాజీపేటలోని 63వ డివిజన్ లో గురువారం పేదింటి ముస్లిం మహిళలకు కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ ఎండి నేహాల్ ఆధ్వర్యంలో రంజాన్ పర్వదినం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా 63వ డివిజన్ కార్పొరేటర్ సయ్యద్ విజయశ్రీ- రజాలి, రంజాన్ సామాగ్రి పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పోగుల సంతోష్, రతన్, సుధీర్, శ్రీనివాస్, ప్రదీప్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles