Saturday, March 7, 2026

హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా చెన్న ఉమాపతి నియామకం

మహబూబాబాద్ జిల్లా అడ్మినిస్ట్రేషన్ ఆఫీసులో ఈరోజు జాతీయ మానవ హక్కుల న్యాయ సేవ సంఘం అధ్యక్షుడు మంగళ పెళ్లి హుస్సేన్ ఈరోజు నిర్వహించిన సమావేశంలో చెన్న ఉమాపతి కి హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ గా నియమిస్తూ పత్రిక ప్రకటన తెలపడం జరిగింది, ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, విద్య వైద్య, ఆరోగ్య ,న్యాయ, రెవెన్యూ,సమస్యల పై అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి అని అన్నారు,మానవ హక్కుల పరిరక్షణ కోసం కృషి చేయాలని అన్నారు ప్రజా సమస్యలు పై స్పందించి అధికారుల దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేయాలని పిలుపునిచ్చారు, చెన్న ఉమాపతి మాట్లాడుతూ, ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు కి కమిటీ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు,

Related Articles

Latest Articles