వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం డాక్టర్ కావ్య - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం డాక్టర్ కావ్య

హనుమకొండ, ఏప్రిల్ 1 (పీసీడబ్ల్యూ న్యూస్): వరంగల్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా కడియం డాక్టర్ కావ్య పేరును అధిష్ఠానం ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం కేసీఆర్ కావ్యను వరంగల్ బిఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. అయితే కావ్య అనూహ్యంగా బి ఆర్ ఎస్ టికెట్ వద్దనుకుని, ఆ పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా తండ్రి స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తో కలిసి ఇటీవల హస్తం పార్టీలో చేరగా.. తాజాగా వరంగల్ ఎంపీ టికెట్ కావ్యకు దక్కింది.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles