పరకాల, ఏప్రిల్ 1(పిసిడబ్ల్యూ న్యూస్):పరకాల మండలంలోని మల్లక్క పేట గ్రామపంచాయతీ ప్రత్యేక అధికారిగా పెద్ది ఆంజనేయులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరకాల మండల పరిధిలోని మల్లక్క పేట గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారి గా నియమించ బడిన విన్సెంట్ బాబు బదిలీపై వెళ్లగా.., మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పెద్ది ఆంజనేయులును పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా పెద్ది ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామంలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు సాధ్యమైనంత వరకు కృషి చేస్తానని, ప్రజా ప్రతినిధులు అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి ఇమ్మడి భాస్కర్, పంచాయతీ కార్యదర్శి ఓ శైలజ, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]