నర్సంపేట, మార్చి 31( పిసిడబ్ల్యూ న్యూస్): వరంగల్ జిల్లా, గిసుకొండ మండలం మచ్చాపురం అపెక్స్ కళాశాల దగ్గర లో గుర్తు తెలియని వాహనాన్ని డీ కొట్టిన ద్విచ్చెక్ర వాహనం. ఇద్దరు యువకులు అక్కడి కక్కడే మృతి సంఘటన స్థలాన్ని పరిశీలిస్తున్న ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మృతుల నర్సంపేట పట్టణానికి చెందిన మడికొండ ప్రభాకర్ (27) ఇమ్మడి సముయేలు (20) గా గుర్తింపు ప్రభాకర్ పెయింటి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. నర్సంపేట లో విషాద ఛాయలు అలుముకున్నాయి రోదిస్తున్న కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]