నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందజేత

-పేదల ఇంటికి పెద్దన్నగా నిలుస్తున్న యంగ్ లీడర్ అల్లం. బాలకిషోర్ రెడ్డి

-ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆదేశాల మేరకు.

వరంగల్ జిల్లా గీసుగొండ మండలం ఆరెపల్లి కాంగ్రెస్ యువ నాయకుడు గువాడి మోహన్ రావు ఇటీవల కాలంలో మరణించిన విషయం తెలుసుకున్న జిల్లా కాంగ్రెస్ నాయకులు, సామాజికవేత్త, ప్రజా సేవకులు, ప్రజా నాయకుడు, అల్లం బాలకిషోర్ రెడ్డి 5000 ఆర్ధిక సహాయాన్ని మండల కాంగ్రెస్ నాయకులు అల్లం. మర్రెడ్డి చేతుల మీదుగా అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సౌజన్య అధ్యక్షులు శ్రీనివాస్ కందికొండ రాజకుమార్ తోట కమలాకర్ గ్రామ పార్టీ అధ్యక్షులు తిప్పారపు శ్రీనివాస్ బాబురావు రఘు సాల శ్రీనివాస్ రాము సతీష్ శ్రీనివాస్ చందర్రావు శివాజీ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles