Thursday, April 3, 2025

సిసి రోడ్, సైడ్ కాలువను ప్రారంభించిన కౌన్సిలర్

పరకాల, మార్చి 2 (పీసిడబ్ల్యూ న్యూస్): పరకాల పట్టణంలోని 16 వార్డులో నూతనంగా సిసి రోడ్డు మరియు సైడు కాలువలకు కొబ్బరికాయ కొట్టి ప్రారంభం చేసిన 16వ వార్డ్ కౌన్సిలర్ బండి రమాదేవి సారంగపాణి. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బండి సారంగపాణి, కుంకుమేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ గందే వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు బండి శ్రీనివాస్ .ఎండి యాకుబ్ . సురేష్. శ్రీధర్ రాజ్. పాల్గొన్నారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles