Saturday, March 7, 2026

నంది మేడారం సమ్మక్క సారక్కలను దర్శించుకున్న ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఇల్లందు, బయ్యారం 23(పిసిడబ్ల్యూ న్యూస్): ఉమ్మడి వరంగల్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇల్లందు నియోజకవర్గ వ్యాప్తంగా వనదేవతల పెద్ద పండుగ ఘనంగా ఇల్లందు నియోజకవర్గ కేంద్రంతోపాటు ప్రధానంగా బయ్యారం మండలం నామాలపాడు, గంధంపల్లిలోని సమ్మక్క,సారక్క గుడిలో వనదేవతలను వివిధ మండలాలకు చెందిన భక్తులు భక్తిశ్రద్ధలతో దర్శించుకునీ మొ క్కులు చెల్లించుకున్నారు. ఈ క్రమంలో ఇల్లందు శాసనసభ సభ్యులు కోరం కనకయ్య అమ్మవార్లను దర్శనం చేసుకుని మొక్కులు చెల్లించుకునారు.

Related Articles

Latest Articles