నడికూడ, ఫిబ్రవరి 20 (పీసీడబ్ల్యు న్యూస్): శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి నడికూడ మండలంను సందర్శించాడు ఇట్టి కార్యక్రమంలో నడికూడ మండలం రాయపర్తి గ్రామంలో ఎస్సీ కాలనీలో కంది పద్మ ఇల్లు ప్రమాదవశాత్తు అగ్రి ప్రమాదం కి గురై పూర్తిగా ఇల్లు దగ్ధమైనది ఇట్టి ప్రమాదంలో ఇల్లు పూర్తిగా కాలిపోయినది మరియు వారి యొక్క పిల్లల యొక్క చదువు సర్టిఫికెట్స్ కూడ దగ్ధమైనవి మరి ఆస్తి నష్టం జరిగినది ఇట్టి ప్రమాదాన్ని ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి వారికి ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా సంబంధిత అధికారులకు కూడా వారికి ఆర్థిక సహాయం అందించగలరని ఆదేశించినైనది ఇట్టి కార్యక్రమంలో పరకాల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కట్కూరి దేవేందర్ రెడ్డి నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ అదేవిధంగా రాయపర్తి గ్రామ ఎంపీటీసీ పర్ణం శ్రీలత మల్లారెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మారం దేవేందర్ రెడ్డి మరియు సీనియర్ కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]