రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా మాలోతు నెహ్రు నాయక్ - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్ గా మాలోతు నెహ్రు నాయక్

కురవి, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్):   తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా సిరిసిల్ల రాజయ్య ఫైనాన్స్ కమిషన్ మెంబెర్ గా మాలోత్ నెహ్రూ నాయక్ కు నియామకం నియామక పత్రం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు వేం నరేందర్ ,డోర్నకల్ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ రాంచందర్ నాయక్ ,మహబూబాబాద్ శాసనసభ్యులు మురళి నాయక్ ,జిల్లా నాయకులు భూపాల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles