Thursday, April 3, 2025

జొన్నవాడ దేవస్థానం చైర్మన్గా నూతనంగా ప్రమాణ స్వీకారం మావులూరు శ్రీనివాసులు రెడ్డి

నెల్లూరు జిల్లా, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్):  రేపు శనివారం సాయంత్రం 4:00 గంటలకు జొన్నవాడ మల్లికార్జున స్వామి కామాక్షితాయి దేవస్థానం చైర్మన్గా నూతన ప్రమాణ స్వీకారం మావులూరు శ్రీనివాసులు రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధి మాజీ మంత్రివర్యులు కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చేతుల మీదగా ప్రమాణ స్వీకారం జరుగును. ఈ కార్యక్రమానికి మండలంలోని ప్రజలు ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తప్పక పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.

Related Articles

Stay Connected

87,567FansLike
85,687FollowersFollow
66,686SubscribersSubscribe

Latest Articles