PCW News

మెదక్ జిల్లా రాందాస్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

నర్సాపూర్, ఫిబ్రవరి 16 (పిసిడబ్ల్యూ న్యూస్): తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దండవుల కిషన్ మాదిగ మరియు తెలంగాణ రాష్ట్ర జిల్లా అధ్యక్షులు రామచంద్ర  ఉపాధ్యక్షులు మన్నే బాలస్వామి . తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మెదక్ టౌన్ అధ్యక్షులు తొగిట సైదులు మరియు తెలంగాణ మెదక్ మెదక్ టౌన్ జనరల్ సెక్రెటరీ జనరల్ సంతోష్ కుమార్ చదల సాయికుమార్ మెదక్ టౌన్ సెక్రెటరీ. మరియు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘమ మెదక్ విభాగం , మెదక్ పురపాలక సంఘం చైర్మన్ తుడుపునూరు చంద్రపాల్ కి రాయునది. ఏమనగా గత మూడు సంవత్సరాల క్రితం మెదక్ టౌన్ రాందాస్ చౌరస్తా వద్ద ఉన్నటువంటి . డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్  విగ్రహం తొలగించడం జరిగింది. మెదక్ పురపాలక సంఘం చైర్మన్  ఇచ్చిన మాట ప్రకారం గత రెండు సంవత్సరాలు గడుస్తున్నా గాని ఇచ్చిన మాట తప్పదారి పట్టించుకోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం పట్ల అవహేళన చేస్తున్నటువంటి చంద్రపాల్ గారికి ఒకటే సవాల్ చెబుతున్నాం పోయిన సంవత్సరం మేము వచ్చి మీ కలవడం జరిగింది మీరు కీర్తి బేకరీ ముందు బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహం పున ప్రతిష్ట చేస్తామని మాట ఇచ్చారు మళ్లీ ఆ మాటని వెనక్కి తీసుకోవడం సరికాదని మేము తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం కమిటీ మెంబర్స్ డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే గతంలో మీకు మేము చాలాసార్లు బాబా సాహెబ్ అంబేద్కర్ గురించి వినతి పత్రాలు చాలా అందజేశాము అయినా మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం గురించి నిర్లక్ష్యం వహిస్తున్నారు ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  జయంతి నేల మాత్రమే నెలల మాత్రమే టైం ఉంది కాబట్టి యధావిధిగా కీర్తి బేకరీ ముందు ఉన్న బాబాసాహెబ్ అంబేద్కర్కి కేటాయించినటువంటి స్థలంలో యధావిధిగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ప్రూణా ప్రతిష్ట చేయాలని చివరిగా మీకు మెమరీటం ఇవ్వడం లేనియెడల దళిత సంఘాల అందరూ కలిసి మెదక్ రాందాస్ చౌరస్తా మరియు ధర్నాలు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నెలకొల్పే వరకు ఊరుకునే లేదని హెచ్చరిస్తున్నాం ఎందుకంటే మెదక్ టౌన్ లో చాలా విగ్రహాలు పెట్టారు రాత్రి రాత్రి గాంధీ  విగ్రహం తీసుకొచ్చి పెట్టారు దీనికి మేము ధిక్కరించలేదు మరో చత్రపతి శివాజీ విగ్రహం గురించి కూడా మనం ఏమి కూడా గొడవ పెట్టుకోలేదు కానీ అంబేద్కర్ గారి విషయంలో వచ్చేసరికి మీకు ఏమి ఇబ్బంది జరుగుతుందో చెప్పాలని మేము ప్రశ్నిస్తున్నాం మీకు ఇంత చెప్పినా పట్టించుకోవడం అది మీరు కావాలని పట్టించుకోవడం మాకు అర్థమైపోయింది సార్ మున్సిపల్ చైర్మన్ గారు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు.దళిత కు మాత్రమే ఓటు హక్కుకి ఇవ్వలేదు ప్రతి ఒక్క ఎస్టీ ఎస్సీ మైనారిటీ సోదరులకు కూడా గిరిజన లాంటి వాళ్లకు అందరు కూడా స్వేచ్ఛని ఇచ్చిన మహానుభావుడిని అవహేళన చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికైనా మీరు ఇప్పుడు మున్సిపల్ చైర్మన్ గా పని చేస్తున్న నందుకుగాను మరియు మెదక్ పట్టణ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్  కూడా యొక్క డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విషయంలో ఒక ఆలోచించి అలాంటి మహోన్నతుడి అడుగుజాడల నడవాలని కోరుకుంటూ ఈ ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది కావున అంబేద్కర్  విగ్రహం పట్ల ఎవ్వరు నిర్లక్ష్యం చేసిన ఊరుకునేది లేదు మేము ఎక్కడికైనా తెగిస్తాం దేనికైనా ఊరుకోము నిరాహార దీక్షాలు రాష్ట్ర లో ఉన్న జిల్లా జిల్లా ప్రతి పల్లె పల్లె ప్రతి గ్రామం ప్రతి మండలం నుంచి కదిలి వచ్చి వచ్చి మెదక్ పట్టణ మొత్తం చుట్టుముట్టే విధానం సమయం ఆసన్నమైంది బాబాసాహెబ్ అంబేద్కర్  విగ్రహం ఎక్కడైతే మీరు ఆ మాట ఇచ్చారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని రామదాసు చౌరస్తా ముందు కీర్తి ముందు బాబాసాహెబ్ అంబేద్కర్ కి కేటాయించిన స్థలం యందు ఒక నెల గడువు లోపల యొక్క పనిని చేపట్టాలని చైర్మన్ కి మరియు నూతన ఎన్నికైన మైనంపల్లి రోహిత్ ఎమ్మెల్యే ని మర్యాదపూర్వగా చెప్పడం జరుగుతుంది లేని యెడల మా ప్రాణాలు అర్పించిన సరే మీతో కొట్లాడి మా యొక్క దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని మేము నెలకొలుస్తామని మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు దండవుల కిషన్ మరియు జిల్లా అధ్యక్షులు రామచంద్ర గారు జిల్లా ఉపాధ్యక్షులు మన్నే బాలస్వామి గారు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘ మెదక్ టౌన్ అధ్యక్షులు తొగిట సైదులు గారు గంటను సంతోష్ కుమార్ జనరల్ సెక్రెటరీ గారు చదల్ సాయికుమార్ జి బాలరాజు పాతూరు గ్రామం మిగతా కార్యకర్తలు పాల్గొనడం జరుగుతుంది.తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు అన్న మరియు జిల్లా అధ్యక్షులు రామచంద్రన్న జిల్లా ఉపాధ్యక్షులు మైనారిటీ అధ్యక్షులు షేక్ అజీజ్   ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న యొక్క మనవి జై భీమ్ జై అంబేద్కర్