పరకాల నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం. అబ్బయ్య - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

పరకాల నూతన సీఐగా బాధ్యతలు స్వీకరించిన ఎం. అబ్బయ్య

పరకాల, ఫిబ్రవరి 8 (పిసిడబ్ల్యూ న్యూస్): కమిషనరేట్ లో జరిగిన బదిలీల్లో భాగంగా గురువారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ నుండి బదిలీ అయిన సీఐ ఎం. అబ్బయ్య పరకాల పోలీస్ స్టేషన్ ఎస్ హెచ్ ఓ గా బాధ్యతలను స్వీకరించారు. అనంతరం పరకాల సబ్ డివిజన్ ఏసిపి కిషోర్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles