PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

YR TV తెలుగు యూట్యూబర్ రంజీత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి..

సీఎం రేవంత్ రెడ్డి పై, మంత్రి సీతక్క పై అనుచిత వ్యాఖ్యలు చేసిన YR TV తెలుగు యూట్యూబర్ రంజీత్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ లోని IPS అధికారి A.V రంగనాథ్ , జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ , క్రైమ్ అండ్ సీట్ గారికి ఫిర్యాదు చేసిన వెల్డి సందీప్, రంగ ప్రశాంత్ రాష్ట్ర కన్వీనర్ హ్యూమన్ రైట్స్ ఆర్ టి ఐ డిపార్ట్మెంట్ – తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసీ, గిరిజన, దళిత మహిళ లకు ప్రతినిధిగా వహిస్తూ తెలంగాణకే గర్వకారణంగా నిలిచిన మంత్రి సీతక్క పై , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై దూషిస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా వారి గౌరవాన్ని భంగం కలిగించే విధంగా మాట్లాడిన రంజిత్ యూట్యూబర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారాని అన్నారు.