పిసిడబ్ల్యూ న్యూస్ హన్మకొండ జిల్లా స్టాపర్: హనుమకొండ జిల్లా కేంద్రంలోని కిషన్ పుర వాగ్దేవి కాలేజీ ఆడిటోరియం లో ఆదివారం టిఏపిటిఏ ఫౌండర్, స్టేట్ ప్రసిడెండ్ ప్రెసిడెంట్ చందర్లాల్ నాయక్ చౌహాన్ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన టి ఏ పి టి ఏ తెలంగాణ ఆల్ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్ డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, 62వ డివిజన్ కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్ పాల్గొని క్యాలెండర్, డైరీ ని ఆవిష్కరించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నాయకులకు టీఏపిటిఏ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పులి అనిల్ కుమార్, కూర వెంకటేష్, తీరునహరి శేషు, మల్లమరి రమేష్, చిందం ప్రకాష్, కమిటీ సభ్యులు, ప్రైవేట్ టీచర్లు, తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]