ప్రాథమిక పాఠశాలలో బ్యాండ్ బహుకరించిన కార్పొరేటర్.. - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

ప్రాథమిక పాఠశాలలో బ్యాండ్ బహుకరించిన కార్పొరేటర్..

పిసిడబ్ల్యు న్యూస్ హసన్పర్తి ప్రతినిధి: హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం లోనీ వంగపహాడ్ లో ఉన్న ప్రాథమిక పాఠశాల కు రెండవ డివిజన్ కార్పొరేటర్ ఎల్. రవి నాయక్ తన సొంత ఖర్చులతో బ్యాండ్ బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మాట్లాడుతూ విద్యార్థులు బాగా చదువుకొని మంచి వృద్ధిలోకి రావాలని అన్నారు మరియు ఎలాంటి మౌలిక వసతులు కావాలన్నా తన దృష్టికి తీసుకురావాలని తన వంతు సాయం చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడురి శ్రీనివాస్ ఉపాధ్యాయులు మరియు గ్రామస్తులు దోమ కుమార్ దేవయ్య, దోమ మురళి, నర్మెట సునీల్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles