పిసిడబ్ల్యూ న్యూస్ నడికూడ ప్రతినిధి: పరకాల నియోజకవర్గం మండలం నడిగూడ నర్సక్క పల్లె గ్రామానికి చెందిన మాజీ వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి మేనమామ కి. శే.కేశిరెడ్డి సంజీవ రెడ్డి అనారోగ్యంతో మృతిచెందగా భౌతికానికి పూలమాలవేసి నివాళులర్పించిన బిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు మాజీ తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు గ్రామ సర్పంచ్ తిప్పర్తి సాంబ రెడ్డి ఉపసర్పంచ్ ధర్మారావు హనుమకొండ జిల్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్ రావు బీసీ రైతు సంఘం అధ్యక్షులు వరికల కిషన్ రావు నాగుర్ల బాపురావు దేవేందర్ మోర్తల దేవేందర్ సూరవు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ తిప్పర్తి సాంబ రెడ్డి ఉపసర్పంచ్ ధర్మారావు హనుమకొండ జిల్లా ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సంతోష్ రావు బీసీ రైతు సంఘం అధ్యక్షులు వరికల కిషన్ రావు నాగుర్ల బాపురావు దేవేందర్ మోర్తల దేవేందర్ సూరవు కిషన్ రావు తదితరులు పాల్గొన్నారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]