PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

ఫ్రూటీ పాయింటును ప్రారంభించిన నాయిని రాజేందర్ రెడ్డి..

హనుమకొండ:హనుమకొండలోని గ్రంథాలయం వద్ద మై పరివార్ ఆర్గానిక్ ఓ పి సి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫ్రూటీ పాయింటును వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి రసాయనాలు వాడని పండ్లు, కూరగాయల జ్యూసులను మాత్రమే జ్యూస్ పరంగా అందిస్తామని మై పరివార్ కంపెనీ చెప్పినట్లు తెలియజేశారు. ఇలాంటి స్వచ్ఛమైన జ్యూస్లని వాడితే ఆరోగ్య సమస్యలు దరిచేరకుండా ఉంటాయని అన్నారు. ఈ కార్యక్రమంలో మై పరివార్ ఎం . డి.బొంత రాజు, గ్రేటర్ వరంగల్ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వేముల నాగరాజు హనుమకొండ జిల్లా కాంగ్రెస్ మహిళా విభాగం అధ్యక్షురాలు బంక సరళ మై పరివార్ ఈశ్వరరావు విజయలక్ష్మి నేతాజీ లక్ష్మణ్ అనిల్ బర్నే రాజు సుధాకర్ రవికుమార్ మురళి ఐత కుమార్ తదితరులు పాల్గొన్నారు.