Wednesday, July 22, 2026

వెల్గటూర్ బి ఆర్ ఎస్ మండల శాఖ అధ్యక్షునిగా చల్లూరి రామచంద్ర గౌడ్..

పిసి.డబ్ల్యూ.న్యూస్. వెల్గటూర్ ప్రతినిధి: జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండల బి.ఆర్.ఎస్ నూతనంగా మండల శాఖ అధ్యక్షునిగా చల్లూరి రామచంద్ర గౌడ్ ను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం కరీంనగర్ క్యాంపు కార్యాలయంలో సన్మానించారు. వెల్గటూర్ మండల నియమితులైన రామచంద్రం మర్యాదపూర్వకంగా కలిశి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింహాచలం జగన్ డాక్టర్ బి రామస్వామి పడిదం వెంకటేష్, కొప్పుల సురేష్ గంధం భాస్కర్

Related Articles

Latest Articles