జగ్గన్న గూడెం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా సీతక్క.. - PCW News
Ticker news is only displayed on the front page.
Thursday, June 12, 2025

జగ్గన్న గూడెం అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి అండగా సీతక్క..

ములుగు మండలం లోని సర్వాపూర్ గ్రామం జగ్గన్న గూడెం గ్రామానికి చెందిన పెనుక వెంకటయ్య గారి ఇల్లు నిన్న జరిగిన అగ్ని ప్రమాదం లో పూర్తిగా ఖాళీ నెల మట్టం కాగా బాధిత కుటుంబాన్ని పరామర్శించి 5వేల ఆర్థిక సాయం తో పాటు 50కేజీ ల బియ్యం,వంట సామాగ్రి  సిమెంట్ రేకులు అందించిన కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని అదుకొని నష్ట పరిహారం తో పాటు డబుల్ బెడ్ రూం మంజూరు చేయాలని బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని సీతక్క గారు అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి,యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బానోత్ రవి చందర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండీ చాంద్ పాషా బీసీ సెల్ మండల అధ్యక్షులు తోట ప్రవీణ్,ఎంపీటీసీ మవురాపూ తిరుపతి రెడ్డి ఈక సరస్వతి కృష్ణ, సర్పంచులు దబ్బ కట్ల జయమ్మ రవి,పిడ బోయిన స్వామీ,నాయకులు ఈక రాజన్న, పేనుక బాబు ఎర్ర బెల్లీ దేవేందర్ రావు,గుండ బోయిన భిక్షపతి గౌడ్,గుండ బోయిన మహేందర్ గౌడ్,నాలి సాంబయ్య,గోగు నర్సయ్య ఈక శ్రీను,లక్ష్మయ్య, శోబన్ బాబు, జబ్బ సమ్మయ్య,గుడెల్లీ సంపత్, మంకిడి పూర్ణ చందర్ సుధాకర్,కృష్ణ,రాజు,ఈక కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related Articles

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]

Latest Articles