Saturday, March 7, 2026

ప్రశంసా పత్రం అందుకున్న మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి ఫరీద్..

తెలంగాణ మహబూబాబాద్ పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: కరోనా సమయంలో చేసిన సేవలకు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ ను ది లీడర్ పేజీ అనే సంస్థ సన్మానిస్తూ సర్టిఫికెట్ ఇచ్చింది. కరోనా పరిస్థితుల్లో మహబూబాబాద్ జిల్లాలోని పేదప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను, కరోనా బాధితులకు అవసరమైన బ్లడ్,మందులను, ఆసుపత్రి సేవలు అందించడంలో చేసిన విశేష సేవకు మహబూబాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండీ ఫరీద్ ను సన్మానిస్తూ బెస్ట్ కరోనా వారీయర్ అని సర్టిఫికేట్ తో ది..లీడర్ పేజీ అనే సంస్థ సత్కరించింది.

Related Articles

Latest Articles