తెలంగాణ/కామారెడ్డి జిల్లా పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: ఆర్యవైశ్య మహాసభ రాజకీయ విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శిగా చిదుర సచిన్ గుప్తా ని జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు పాత బాలకృష్ణ గుప్తా సోమవారం నియామకం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కోశాధికారి నాగరాజు, బాన్సువాడ డివిజన్ అధ్యక్షులు కాసం శ్రీనివాస్ గుప్తా ,మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు నాగులుగమ మురళీకృష్ణ ,సంగమేశ్వర్ గుప్తా,పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గంప బాలకృష్ణ గుప్తా , పట్టణ ప్రధాన కార్యదర్శి రుద్రంగి గంగాధర్, పట్టణ కోశాధికారి శివ గుప్తా పాల్గొనడం జరిగింది.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]