మహబూబాబాద్ జిల్లా/పి.సి డబ్ల్యు న్యూస్: కురవి మండలం నల్లెళ్ళ గ్రామ సూర్య తండాకు చెందిన గణేష్ తేజావత్ దర్శకత్వంలో నిర్మించిన హిజ్రా లఘు చిత్రాన్ని నేడు ఎంపీ కార్యాలయంలో విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ సభ్యులకు శుభాకాంక్షలు తెలియజేశారు. భవిష్యత్ లో ఇంకా మరిన్ని చిత్రాలు సామాజిక మార్పు కోసం నిర్మించాలని అన్నారు. మీకు ఎల్లప్పుడూ నా సహకారం ఉంటుంది అని భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు కె ఎస్ ఎన్ రెడ్డి, ముత్యం వెంకన్న గౌడ్, యూనిట్ సభ్యులు అరవింద్,విజయ్ కీత,వినయ్ చల్లా, టిఆర్ఎస్ యూత్ రాష్ట్ర నాయకులు గుగులోతు రవినాయక్,కురవి ఆలయ మాజీ ఛైర్మన్ బాదావత్ రాజునాయక్,తేజావత్ గాంధీ నాయక్,పొన్నాల యుగేందర్, టీ ఆర్ ఎస్ బీ సీ సెల్ కురవి మండల అధ్యక్షుడు పెద్దబోయిన శ్రీశైలం, కురవి మండల యూత్ నాయకులు బాణోత్ గణేష్ తదితరులు పాల్గొన్నారు.
హిజ్రా లఘు చిత్రాన్ని ప్రారంభించిన ఎంపీ మాలోత్_కవితమ్మ..

[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]