మహబూబాద్ జిల్లా/ కురవి /పి సి డబ్ల్యూ న్యూస్: కురవి మండలంలోని సూదనపల్లి గ్రామ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల యందు స్వయం పరిపాలన దినోత్సవం ఘనంగా జరిగింది .ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా మేకల చందన , పిటి లుగా కొల్లూరి రోహిత్, సుప్రియ ,పూజ, రుచిత,తేజస్విని, ఎం భవిత శ్రీ, తదితరులు ఉపాధ్యాయుని,ఉపాధ్యాయులుగా వ్యవహరించారు .ఈ కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు డి. వెంకన్న అధ్యక్షత వహించడం జరిగింది .ఈ కార్యక్రమంలో ఎస్ఎంసి చైర్మన్ వెంకట నరసయ్య గారు, గ్రామ ఎంపీటీసీ అడిదెల. దేవేందర్ గ్రామ సర్పంచ్ దుస్స పూలమ్మ , విద్యావేత్తలు, ఎస్ ఎం సి సభ్యులు విద్యార్థులు తల్లిదండ్రులు పాల్గొనడం జరిగింది. పాఠశాల ఉపాధ్యాయులు ప్రదీప్ కుమార్,మాధవరావు, తాతారావు, అంజద్ పాషా, అశ్మత్ పాష, సంధ్యారాణి, ఆర్. సురేష్ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]