తెలంగాణ ములుగు పస్రా పిసిడబ్ల్యూ ప్రతినిధి:ముండ్రాతి సంతోష్ వారి తండ్రి గారు ఐన ముండ్రాతి సర్వేశం గారి జ్ఞాపకార్ధం యాభైవేల రూపాయలు , రెండు సంవత్సరాల క్రితం పద్మశాలి సంగం కి విరాళంగా ఇచ్చారు , ఇట్టి రూపాయలకు సంగం తరపున వచ్చిన వడ్డీ , ఆర్ధికంగా వెనుకబడిన పిల్లలకి చదువుకోవడానికి సహాయంగా ఇవ్వాలని వారి కోరిక ప్రకారం ఈ రోజు , మన సంగం సభ్యులైన ముండ్రాతి స్వప్న , బూదాటి శారదా , వాడ్నల సరితా , చెన్న చంద్రకళ గారి కుటుంబాలకు.. ముండ్రాతి సంతోష్ మరియు ముండ్రాతి ప్రసాద్ గారి చేతుల మీద … మూడు వేళా రూపాయల చొప్పున.. నలుగురు కుటుంబాలకు పన్నెండు వేళా రూపాయలు ఇవ్వడం జరిగినది.
[td_block_social_counter facebook="#" twitter="#" youtube="#" style="style8 td-social-boxed td-social-font-icons" tdc_css="eyJhbGwiOnsibWFyZ2luLWJvdHRvbSI6IjM4IiwiZGlzcGxheSI6IiJ9LCJwb3J0cmFpdCI6eyJtYXJnaW4tYm90dG9tIjoiMzAiLCJkaXNwbGF5IjoiIn0sInBvcnRyYWl0X21heF93aWR0aCI6MTAxOCwicG9ydHJhaXRfbWluX3dpZHRoIjo3Njh9" custom_title="Stay Connected" block_template_id="td_block_template_8" f_header_font_family="712" f_header_font_transform="uppercase" f_header_font_weight="500" f_header_font_size="17" border_color="#dd3333" manual_count_twitter="85687" manual_count_youtube="66686" manual_count_facebook="87567"]