Saturday, March 7, 2026

AMC హమాలీ నాయకుడు కోడెపాక ఐలయ్య  మాతృమూర్తికి నివాళి..

నడికూడ మండలం నర్సక్కపల్లి గ్రామం కోడెపాక రాజయ్య (కె. రాజయ్య), పరకాల AMC హమాలీ నాయకుడు కోడెపాక ఐలయ్య  మాతృమూర్తి కోడెపాక రాజమ్మ (96)  నిన్న సాయంత్రం అకాల మరణం చెందగా, ఈరోజు ఉదయం ఆమె పార్దివదేహనికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వారి కుటుంబ సభ్యులను ఓదార్చిన PACS మాదారం ఛైర్మెన్ నల్లెల్ల లింగమూర్తి, BRS పరకాల పట్టణ అధ్యక్షులు డాక్టర్. మడికొండ శ్రీను, నర్సక్కపలి మాజీ ఎంపీటీసీ కోడెపాక సమ్మయ్య, పరకాల AMC డైరెక్టర్ నక్క చిరంజీవి, BRS కార్మిక సంఘం నాయకులు లంకదాసరి అశోక్, బొచ్చు వెంకటేష్, బొచ్చు భాస్కర్, కోగిల డబ్బాలు రవి, బొచ్చు సాగర్, BRS గ్రామ కమిటి అధ్యక్షులు కోడెపాక విజేందర్, ఉపాధ్యక్షులు కోడెపాక స్వామి, కోడెపాక భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles