Monday, October 5, 2026

ప్రభుత్వ భూమిలో అక్రమ కట్టడాల తొలగింపు

నడికూడ, అక్టోబర్ 05 (పిసిడబ్ల్యూ న్యూస్): నడికూడలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్‌ 525లో నిర్మించిన అక్రమ కట్టడాలను అధికారులు తొలగించారు. గతంలో పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ కట్టడాల నిర్మాణం కొనసాగించడంతో అధికారులు చర్యలకు దిగారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిని పరిరక్షించే చర్యల్లో భాగంగా అక్రమ నిర్మాణాలను తొలగించినట్లు అధికారులు తెలిపారు. ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related Articles

Latest Articles