పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మంగళవారం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రకటించారు.1 వ వార్డు – మడికొండ శ్రీను
2 వ వార్డు – మడికొండ కవిత చంగల్ రావు
3 వ వార్డు – పోరండ్ల మౌనిక వేణు
4వ వార్డు – ఏకు దివ్యావిద్యాసాగర్
5వ వార్డు – పంచగిరి మాధవి శ్యాంప్రసాద్
6వ వార్డు – పబ్బ సునీత శ్రీనివాస్
7వ వార్డు- పావుశెట్టి సునీల్ కుమార్
8వ వార్డు- నల్లెల కుమార్ (ఎల్ల స్వామి)
9వ వార్డు- బాసాని దయాకర్
10వ వార్డు- పసుల లావణ్య రమేష్
11 వార్డు- గూడెల్లి సదన్ కుమార్
12వ వార్డు- కోడెల మౌనిషా దిలీప్
13వ వార్డు- బొచ్చు మాధవిలత జాన్సన్
14వ వార్డు- మార్కా ఉమాదేవి రఘుపతి గౌడ్
15వ వార్డు -మెరుగు శ్రీశైలం
16వ వార్డు- బండి శ్రీధర్
17వ వార్డు- బొచ్చు సుభద్ర సాల్మన్
18వ వార్డు- పంచగిరి జయమ్మ హరిప్రసాద్
19వ వార్డు- కొయ్యాడ శ్రీనివాస్
20వ వార్డు- పాలకుర్తి శ్రీనివాస్
21వ వార్డు- సూదమల్ల రమేష్ (ఆర్టిస్ట్)
22వ వార్డు- అల్లె దశరథం
పరకాల కాంగ్రెస్ పార్టీ 22 కౌన్సిలర్లు వీరే..
