పరకాల మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి 22 వార్డులకు సంబంధించిన భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్)* అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. వార్డుల వారీగా 22 మంది బిఆర్ఎస్ అభ్యర్థుల వివరాలు: 1వ వార్డు – వెంకటస్వామి దుబాసీ
2వ వార్డు – బొచ్చు శ్యామల బాబురావు.
3వ వార్డు – పంచగిరి సృజన సుమంత్
4వ వార్డు – కడారి జ్యోతి
5వ వార్డు – గొడుగు రజిత నాగరాజు
6వ వార్డు – తుమ్మల రాణి రవి
7వ వార్డు – దుంపేటి నాగరాజు.
8వ వార్డు – ఆడప రాము.
9వ వార్డు – బండారి కవిత కృష్ణ
10వ వార్డు – పిట్ట స్వప్న దేవేందర్
11వ వార్డు – మార్త విక్రమ్
12వ వార్డు – గంట కళావతి వెంకటేశ్వర్లు
13వ వార్డు – దగ్గు సునీత
14వ వార్డు – పడిదెల దీప్తి రాకేష్.
15వ వార్డు – కందుకూరి వేణుగోపాలమూర్తి.
16వ వార్డు – బండి సారంగపాణి.
17వ వార్డు – శనిగరం రజిని నవీన్
18వ వార్డు – రేగూరి కరుణ విజయపాల్ రెడ్డి.
19వ వార్డు – ఏకు బాబు (బొబ్బిలి)
20వ వార్డు – పాలకుర్తి గోపి.
21వ వార్డు – ఒంటేరు చక్రపాణి (చక్రి)
22వ వార్డు – ఇంగిలీ వీరేష్
బిఆర్ఎస్ అభ్యర్థులు వీరే..
