Saturday, July 25, 2026

వేదమంత్రాలతో దీప ఫ్యాషన్ క్లాత్ షోరూం ప్రారంభం..

తొర్రూరు ప్రతినిధి పి సి డబ్ల్యూ న్యూస్: మహబూబాబాద్ జిల్లా తొర్రూరుమండల కేంద్రంలోని టి జి ఎస్ ఆర్ టి సి బస్టాండ్ సమీపంలో పెద్ద చెరువు కు పోయే రహదారిలో గల దీప ఫ్యాషన్ షో రూమ్ శుక్రవారం ప్రారంభం చేశారు. వేద పండితులు మంత్రాలు చదివి పూజలు నిర్వహించిన అనంతరం దీపఫ్యాషన్ యజమాని వజనపల్లి దీప అనిల్, వజనపల్లి వినయ్ మౌనిక షాపుకు వచ్చిన వారందరికీ చిరునవ్వుతో స్వాగతం పలికారు. షాపు ప్రారంభోత్సవం అనంతరం ఒక చిన్నారి తనకు కావలసిన డ్రెస్సును ఎన్నిక చేసుకొని కొనుగోలు చేయటంతో అందరూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అనేక మంది దంపతులు వారికి కావలసిన దుస్తులను కొనుగోలు చేశారు. దీపా ఫ్యాషన్ షో రూమ్ కు వచ్చిన ప్రముఖుల అందరికీ యజమాని దంపతులు శాలువలతోసన్మానించి మిఠాయి పంచిపెట్టారు. షాపుకు వచ్చిన వారందరూ కొనుగోలు చూసి యజమానులు ఆనందం వ్యక్తం చేశారు.

Related Articles

Latest Articles