Sunday, March 8, 2026

ఎన్నికల నిబంధనలను పాటించడం గురించి పోలీసుల కవాతు

రామడుగు, మార్చి 3 (పిసిడబ్ల్యూ న్యూస్): రామడుగు మండలం దేశ రాజ్ పల్లె ఔదారి పల్లె గ్రామంలో ఆర్ ప్రకాష్ గౌడ్ ఎం.సురేందర్ ఎస్సై రామడుగు పోలీస్ స్టేషన్ సిబ్బంది సిఐఎస్ఎఫ్ పోలీసు బలగాలు దాదాపు 100 మంది సిబ్బందితో పాటు రానున్న పార్లమెంటు ఎలక్షన్లలో దృష్టిలో పెట్టుకొని ఎన్నికల నిబంధనలను పాటించడం గురించి పోలీస్ లు కవాతునిర్వహించారు.

Related Articles

Latest Articles