PCW News

Breaking
*ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే FKK ఇంటర్నేషనల్ టోర్నమెంట్ లో భారత జట్టుకు రజత పథకం..

జాతీయ ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన మండల అభివృద్ధి ఆఫీసర్

ములుగు, మార్చి 5 (పిసిడబ్ల్యూ న్యూస్): గోవిందరావుపేట మండల కేంద్రంలోని చల్వాయి గ్రామపంచాయతీ పరిధిలో గల జాతీయ ఉపాధి హామీ పనులను తనిఖీ చేసిన మండల అభివృద్ధి ఆఫీసర్ జోహార్ రెడ్డి గ్రామంలోని చింతకుంట లో గ్రామ ప్రజలు జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్నారని తెలుసుకొని పనులు ఎలా జరుగుతున్నాయి అని వారికి తగు ఏర్పాట్లు ఉన్నాయా అని జాతీయ ఉపాధి హామీ పథకం పనులు చేస్తున్న గ్రామస్తులను అడిగి వారితో మాట్లాడడం జరిగింది గ్రామస్తులు గతంలో చేసిన ఉపాధి హామీ పనుల డబ్బులు రాలేదని చెప్పి మండల అభివృద్ధి ఆఫీసర్ జోహార్ రెడ్డి గారితో చెప్పడం జరిగింది దానికి ఆయన సానుకూలంగా స్పందించి దాని విషయం నేను చూసి మీకు డబ్బులు పడే విధంగా చేస్తాను అని చెప్పారు వారితో పాటు అడిషనల్ ప్రోగ్రాం ఆఫీసర్ ఏ పసున్న టెక్నికల్ అసిస్టెంట్ బి అశోక్ మరియు గ్రామపంచాయతీ కార్యదర్శి చుంచు భారతి మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఏ సమ్మయ్య మరియు గ్రామస్తులు పలువురు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.