Saturday, March 7, 2026

కరీంనగర్ లో జరిగే12న పార్లమెంటు స్థాయి KCR భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలి. చొప్పదండి మాజీ ఎమ్మెల్యే రవి శంకర్

పిసిడబ్ల్యూ న్యూస్ రామడుగు: కరీంనగర్ లోBRS పార్టీ అదినేత మాజీ తొలి ముఖ్యమంత్రి వర్యులు KCR నిర్వహించే పార్లమెంటరి స్థాయి భారీ బహిరంగ సభ ను విజయవంతం చేయాలి. రామడుగు మండలం శానగర్ శ్రీ లక్ష్మి ఫంక్షన్ హాల్ లో ఎర్పాటు చేసినBRS పార్టీ రామడుగు మండల స్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని BRS పార్టీ బలోపేతానికి కృషి చేయాలని గ్రామ గ్రామాన కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలను ఎండగట్టాలని మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ , జిల్లా అధ్యక్షుడు GV రామ కృష్ణ KCR భారీ బహిరంగ సభకు అధిక సంఖ్యలో పార్టీ నేతలు హజరు కావాలని కోరారు ఈ కార్యక్రమంలో వీర్ల వెంకటేశ్వరరావు టిఆర్ఎస్ పార్టీ నాయకులు మామిడి తిరుపతి మామిడి నరసయ్య మాదం రమేష్ గంట్ల జితేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Related Articles

Latest Articles