PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

పరకాలలో బిఆర్ఎస్ పార్టీ ఖాళీ?

హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలో గతంలో పిసిడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి ఊహించిన విధంగానే పరకాలలో బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరబోతున్నారు. అనే నిజం. నిజం కాబోతుందా?  బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, మిగతా బిఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారని సమాచారం. దీంతో పరకాల పట్టణంలో బిఆర్ఎస్ ఉనికి పూర్తిగా కోల్పోతుందని ప్రజలనుకుంటున్నారు. గత 10 సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ పరిపాలించిన నాయకులు, ఇప్పుడు మళ్లీ అధికారంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మళ్లీ అధికారం కోసం పార్టీలు మారుతున్నారు. అని మరి కొంతమంది ప్రజలనుకుంటున్నారు. ఏది ఏమైనా పరకాల ప్రాంతంలో ఇకపై బిఆర్ఎస్ పార్టీ ఉండదని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతమంది పరకాల కాంగ్రెస్ నాయకులు మాత్రం పదేళ్ల నుండి మేము కష్టపడ్డాము బిఆర్ఎస్ పార్టీ వారు కాంగ్రెస్ పార్టీలో రావడం మాకు ఇష్టం లేదు కానీ అది స్థానం తీసుకుంటున్నారు. మేము ఏం చేయలేము అని చెప్పి కూడా వారు అసంతృప్తి చెందుతున్నారు. ఎవరికి చెప్పుకోలేక ఏం చేయలేక మౌనంగా ఉండి పోతున్నారు. ఇది పరకాల పట్టణంలో బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో రాబోతున్న నాయకులపై ఉన్న అభిప్రాయాన్ని కొంతమంది ఇలా లో లోపల అనుకుంటున్నారు.