Saturday, March 7, 2026

వెంకటేశ్వరపల్లి గ్రామంలో ఘనంగా గణతంత్ర దినోత్సవ సంబరాలు..

నడికూడ: వెంకటేశ్వర్లపల్లి గ్రామం లో 75వ గణతంత్ర దినోత్సవ కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ గ్రామ యూత్ అధ్యక్షులు పెగడ అనిల్ సమక్షంలో జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా గ్రామ కమిటీ అధ్యక్షులు యరా రఘు ప్రధాన కార్యదర్శి సమ్మిరెడ్డి కార్యదర్శి అంకుశవాలి వర్కింగ్ ప్రెసిడెంట్ పెగడ విష్ణు సీనియర్ నాయకులు అరుకల అంజిరెడ్డి, రామస్వామి, మండల కార్యాదర్శి గాజుల నాగరాజు, మైనార్టీ సెల్ మండల కార్యదర్శి md అజిత్, పెగడ అజయ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

Related Articles

Latest Articles