Saturday, March 7, 2026

పరకాల నూతన మున్సిపల్ కార్యాలయంలో పుర సేవలు..

పరకాల పట్టణంలోని వెల్లంపల్లి రోడ్డు నందు నూతనంగా నిర్మించిన మున్సిపల్ కార్యాలయం ప్రజల సేవలకు అందుబాటులోకి వచ్చిందని, మున్సిపల్ చైర్ పర్సన్ ఆదేశాల మేరకు ఈనెల 22 నుండి ప్రజలకు సేవలు అందిస్తూ.. కార్యకలాపాలు నిర్వహిస్తుందని పరకాల పురపాలక సంఘం కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Related Articles

Latest Articles