Saturday, March 7, 2026

ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్..

హసన్ పర్తి: వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజక వర్గం ప్రత్యెక సంక్షిప్త ఓటర్ల జాబితా సవరణలో భాగంగా శనివారం వర్ధన్నపేట నియోజక వర్గంలోని హసన్ పర్తి మండలం గోపాలపురం జవహర్ కాలనీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ అశ్విని తనాజి వాఖేడే తో కలసి ఓటర్ల నమోదు రిజిస్టర్లను పరిశీలించి జిల్లా కలెక్టర్ పి.ప్రావిణ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Latest Articles