Saturday, March 7, 2026

99th బెటాలియన్ మోస్రా గ్రామాన్ని సందర్శించిన ఫ్లాగ్ మార్చ్.

నిజామాబాద్ జిల్లా మోస్రా గ్రామంలో సాధారణ విధుల్లో భాగంగా ర్యాఫ్ (ర్యాపిడ్ ఆక్షన్ ఫోర్స్) 99th బెటాలియన్ మోస్రా గ్రామాన్ని సందర్శించి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించడం జరిగింది. శాంతి భద్రతల పరిరక్షణకు, ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా ప్రజల్లో ఆత్మవిశ్వాసం పెంపొందించడానికి ఇలాంటి కవాతులు నిర్వహిస్తామని బోధన్ ఎసిపి కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ జాన్ రెడ్డి, ఎస్ఐ అనిల్ రెడ్డి మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Latest Articles