PCW News

Breaking
పురుగుల మందు తాగి వ్యక్తి మృతి *ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి*. రామడుగు పోలీస్ స్టేషన్ ను సందర్శించిన కరీంనగర్ పోలీస్ కమీషనర్ జర్నలిస్టులకు మొండి చేయి చూపిన కాంగ్రెస్ ప్రభుత్వం -నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికం -మాలమహానాడు జిల్లా కార్యదర్శి కూనమళ్ళ కమలాకర్ జీడీఎస్‌ల స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించాలి.. ప్రతి మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం.. ఆనందోత్సాహాల నడుమ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం.. భూ కబ్జాదారుల నుండి 41 ఏళ్ల సమస్య.. రహదారుల పైన మత పరమయిన నిర్మాణాలు తొలగించాల్సిందే

ప్రయాణకులకు శాపంగా మారుతున్న విద్యుత్ తీగలు.

తెలంగాణ/కామారెడ్డి-బీర్కూర్ పిసీడబ్ల్యూ న్యూస్ ప్రతినిధి..
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో కామప్పా చౌరస్తా వద్ద విద్యుత్ స్తంభానికి విద్యుత్ తీగలు వేలాడుతున్నాయి. ఆ తీగలు ఏదైనా పెద్ద వాహనం లోడు తోటి వచ్చిన ఆ వాహనానికి తగిలి విద్యుత్ తీగల నుండి స్పార్క్ అవుతుంది. అదికాక ఇప్పుడు వడ్ల సీజన్ ఉండడం వల్ల వడ్ల లోడ్ తోటి వాహనాలు అక్కడినుండి వెళుతున్నాయి. అదే ఏదైనా పెద్ద వాహనం వచ్చి విద్యుత్ తీగలకు తగిలి ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగిన విద్యుత్ తీగ తెగిన ప్రాణం పోవాల్సిందే. అది కూడా మెయిన్ రోడ్ చౌరస్తా వద్ద ఉండడం వల్ల అక్కడ ఉన్న ప్రయాణికులు, అక్కడ ఉన్న ప్రజలు భయానికి గురవుతున్నారు. కావున విద్యుత్ అధికారులు స్పందించి తొందరగా మరమ్మతులు చేయవలసిందిగా ప్రయాణికులు, చుట్టుపక్కల వారు కోరుతున్నారు.