Wednesday, July 22, 2026

వైయస్సార్ సెంటర్లో డ్రంక్ అండ్ డ్రైవ్ -ట్రాఫిక్ ఎస్ఐ బద్రు నాయక్..

తెలంగాణా మహబూబాబాద్ పి సి డబ్ల్యూ న్యూస్ ప్రతినిధి: మహబూబా జిల్లా ఇల్లందు రోడ్ లో వైఎస్ఆర్ సెంటర్లో ట్రాఫిక్ ఎస్సై భద్రు నాయక్ ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహించారు. అనుమానాస్పద వ్యక్తులను డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అదేవిధంగా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయకూడదని హెల్మెట్ ధరించుకొని వాహనం నడిపితే చాలా భద్రత గా ఉంటుందని చాలా తొందరగా గమ్యం కు చేరుకుంటామని వాహనదారులకు తెలిపారు.

Related Articles

Latest Articles