Saturday, March 7, 2026

ప్రవీణ్ వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం

కరీంనగర్ లోని లైఫ్ లైన్ హాస్పిటల్‌ ఐసియూలో చికిత్స పొందుతున్న పెద్దపల్లి మండలం ఫోటో వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు సీపెల్లి ప్రవీణ్ ను పరామర్శించి వైద్య ఖర్చుల నిమిత్తం పెద్దపల్లి మండల,జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో 23,016/- రూపాయలను ప్రవీణ్ కుటుంబ సభ్యులకు అందజేయటం జరిగింది.

Related Articles

Latest Articles